కడప: ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి: వైసీపీ

53చూసినవారు
కడప: ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి: వైసీపీ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు కడప నగరంలో యువత పోరు నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మేయర్ కె. సురేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్