కడప: లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు

182చూసినవారు
కడప: లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు
ఆషాడ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో అతి ప్రాచీనమైన వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరు ఆరాధనతిరువారాధన విష్ణు సహస్రనామ సామూహికంగా పారాయణం లక్ష్మీ సహస్రనామ పారాయణం తులసి అర్చన చేపట్టారు. నక్షత్ర కుంభ హారతి చతుర్వేద స్వస్తి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్