కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2025 పరీక్షకు ఉచిత తరగతులు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్ శ్రీమతి సిహెచ్ జ్యోతి గారు మంగళవారం తెలిపారు. ఇప్పటికీ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు సుమారు 200 మంది హాజరవుతున్నారని తెలిపారు.