కడప: ఆనాధ శవాన్ని అంత్యక్రియలు

68చూసినవారు
కడప: ఆనాధ శవాన్ని అంత్యక్రియలు
కడప శివారులో ఉన్న శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు, వెంకటమ్మ అనే 60 సంవత్సరాల వృద్ధురాలు ఆశ్రమంలో 3 సంవత్సరాల నుండి ఆశ్రయం పొందుతూ అనారోగ్యంతో మరణించింది. ఆమెకు అంత్యక్రియలు చేయుటకు బంధువులు ఎవరు లేకపోవడంతో శనివారం ఆశ్రమ నిర్వాహకులు రాంబాబు స్వామి, మేము సైతం సేవా సంస్థను సంప్రదించారు. ఆయన విజ్ఞప్తి మేరకు వెంకటమ్మ మా ఆత్మబంధువుగా భావించి మోచంపేటలోని హిందూ స్మశాన వాటిక యందు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్