కడప: మాదక ద్రవ్యాల నిరోధానికి సమష్టిగా కృషి

59చూసినవారు
కడప: మాదక ద్రవ్యాల నిరోధానికి సమష్టిగా కృషి
జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు కృషి చేస్తామని యోగా సాధకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది ప్రతిన బూనారు. గురువారం శిల్పరామంలో వన్ ఎర్త్-వన్ హెల్త్ కార్యక్రమ వేదికపై ఈగల్ (ఎలైట్ యాంటి-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్ మెంట్) ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఆయుష్ నోడల్ అధికారి డా. ఎస్. మురళి బాబు, 'ఈగల్' సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్