కడప: ఛలో నెల్లూరు ఎస్టీ వర్గీకరణ భేరీని విజయవంతం చేయండి

57చూసినవారు
కడప: ఛలో నెల్లూరు ఎస్టీ వర్గీకరణ భేరీని విజయవంతం చేయండి
చింతకొమ్మ దిన్నే మండలం ఇప్పపెంట యానాది కాలనీ లో నెల్లూరు లో జరిగే ఎస్టీ వర్గీకరణ భేరి విజయవంతం చేయాలని కడప జిల్లా యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం సురేంద్ర శనివారం సాయంత్రం కరపత్రాలను పంపిణీ చేశారు. ఎస్టీ వర్గీకరణ సాధన కోసం ఈ నెల 14న హలో యానాది ఛలో నెల్లూరు పేరిట ఎస్టీ వర్గీకరణ భేరీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యనాదులు హాజరు అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్