కడప: పురాతన చర్చిలో ఘనంగా మట్టల పండుగ

75చూసినవారు
కడప: పురాతన చర్చిలో ఘనంగా మట్టల పండుగ
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మట్టల పండుగ ఘనంగా నిర్వహించారు. కలసపాడు మండల కేంద్రంలోని సగిలేరు ఒడ్డున ఉన్న పురాచన సీఎస్ఐ చర్చిలో ఈ పండుగను క్రైస్తవులు వైభవంగా జరుపుకున్నారు. పలు గ్రాముల నుంచి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. చర్చిలో సామూహిక ప్రార్థనలు చేసి అంతా ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ బృందం బేబీ సరోజ, ఎం.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్