కడప: వెబ్ కౌన్సిలింగ్ వద్దు మ్యానువల్ కౌన్సిలింగ్ ముద్దు

51చూసినవారు
కడప: వెబ్ కౌన్సిలింగ్ వద్దు మ్యానువల్ కౌన్సిలింగ్ ముద్దు
కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అనే నినాదంతో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టకపోతే విజయవాడ విద్యా భవన్ ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్