కడప: 12న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన

51చూసినవారు
కడప: 12న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 12న జిల్లాకు రానున్నారని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐఎంఏ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని చెప్పారు. పార్టీ నాయకులందరూ హాజరు కావాలన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులకు తావు లేదని విజయజ్యోతి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్