నూతన పోపుగా ఎన్నికైన ప్రపంచ క్రైస్తవ మఠాధిపతి 14వ పోప్ రాబర్ట్ ఫ్రీ వోస్ట్ ప్రపంచ క్రైస్తవ ప్రజలు ప్రతినిధిగా ఎన్నిక కావడం అభినందనీయమని, క్రైస్తవుల తరఫున ఆయనకు శాంతి సేవా సొసైటీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోందని సొసైటీ వ్యవస్థాపకులు మడగలం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కడపలో ఆయన మాట్లాడుతూ, అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రీ వోస్ట్ ప్రపంచ క్రైస్తవ ప్రజలను సన్మార్గంలో నడిపిస్తారని తెలిపారు.