కడప: పాలీసెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

71చూసినవారు
కడప: పాలీసెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు
పాలిసెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగిస్తూ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు గడువు ఏప్రిల్ 17 వ తేదీ వరకు పొడిగించారని, కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మరియు పాలిసెట్ డిస్టిక్ కో ఆర్డినేటర్ శ్రీమతి సిహెచ్ జ్యోతి ఒక ప్రకటనలో మంగళవారం తెలియజేశారు. ఈ గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్