కడప: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి

51చూసినవారు
కడప: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి అంటూ సోమవారం కడప ఐటిఐ సర్కిల్ గాంధీ విగ్రహం వద్ద ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు ఓబుల్, నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపాలని గత మూడు సంవత్సరాల నుంచి అక్కడున్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిరాహార దీక్షలు చేశారు. 3200 మంది కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించారన్నారు.

సంబంధిత పోస్ట్