కడప: 14న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

56చూసినవారు
కడప: 14న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం" రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఇ. జి అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14వ తేదీన డా. బి ఆర్ అంబేద్కర్ (ప్రభుత్వ సెలవు దినం) జయంతి సంధర్బంగా " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమంను" రద్దు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్