కడప: సిఓఏ అనుమతి కొరుకు ప్రజా ప్రతినిధులు స్పందించాలి

కడపలోని వైయస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంకు ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండా నడుపుతున్నారని ప్రజాప్రతినిధులు సీఓఏ అనుమతి కొరకు స్పందించాలని పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న కోరారు. ఆదివారం ఆయన కడపలో మాట్లాడుతూ ప్రస్తుత విశ్వవిద్యాలయ ఉపకులపతి సి ఓ ఏ అనుమతి కొరకు ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమన్నారు.