కడప: ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది

68చూసినవారు
కడప: ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ఆర్సిపి మాజీ డిప్యూటీ సీఎం ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్