కడప: కేసీ కెనాల్లో పూడిక తీయండి

57చూసినవారు
కడప: కేసీ కెనాల్లో పూడిక తీయండి
కర్నూలు నుంచి కడప వరకు సాగు, తాగునీటి అవసరాలకు నిర్మించిన కేసీ కెనాల్లో పూడిక తీసి శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం నీరు లేకపోవడంతో కాలువలోని వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఉంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి కడప ప్రాంతానికి ఈ కేసీ కెనాల్ తాగునీటిగా ఉపయోగపడుతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్