కడప: విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి

78చూసినవారు
కడప: విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి
కడప డిస్టిక్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు శుక్రవారం మాట్లాడారు. అమలు కానీ విద్య ఫీజుల నియంత్రణ చట్టం. ఫీజుల మోత ముఖ్య ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రుల బాధ చూడలేక రాష్ట్రంలో విద్యా చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్