కడప: ఎస్. బి. డి. ఎస్. పిగా బాధ్యతలు చేపట్టిన ఎన్. సుధాకర్

70చూసినవారు
కడప: ఎస్. బి. డి. ఎస్. పిగా బాధ్యతలు చేపట్టిన ఎన్. సుధాకర్
కడప స్పెషల్ బ్రాంచ్ నూతన డి. ఎస్. పి గా ఎన్. సుధాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్. పి ఇ. జి అశోక్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. 1991 లో పోలీస్ శాఖలో ఎస్. ఐ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వేల్, వేముల, వేంపల్లి, చక్రాయపేట, కొండాపురం తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్