కడప: అభివృద్ధికి ఆమడ దూరంలో శివానందపురం

59చూసినవారు
కడప: అభివృద్ధికి ఆమడ దూరంలో శివానందపురం
కడప 15వ వార్డు శివానందపురం గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్కు కూత దూరంలో ఉండే ఈ ప్రాంతం అభివృద్ధిని అధికారులు మరిచారని తెలిపారు. సరైన రోడ్డు లేక కాలువలలో దుర్వాసన, దోమలు, పందులు, కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్