ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసుకోవాలి, క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదగాలని యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సి. ఐ ఈదురు బాషా అన్నారు. బుధవారం కడప నగరంలోని నిర్మల నర్సింగ్ స్కూల్ విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగేలా భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు.