కడప: 49సార్లు రక్తదానం చేసిన తారీక్ అలీ

79చూసినవారు
కడప: 49సార్లు రక్తదానం చేసిన తారీక్ అలీ
కడపకు చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తారీక్ అలీ ఇప్పటి వరకు 49సార్లు రక్తదానం చేశానని శనివారం తెలిపారు. రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడడంతో పాటు మన ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. రక్తదాతలందరికీ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్