ఐదు దశబ్దల పాటు పని చేసిన కొమ్మినేని శ్రీనివాసులుని అరెస్ట్ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష అన్నారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ ఈ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,
కొమ్మినేని అంటే చంద్రబాబుకి సరిపోదన్నారు. గతంలో వేరే ఛానల్ లో పని చేసే సమయంలో కొమ్మినేనిని ఇబ్బందులు చేసి అక్కడి నుండి తొలగించారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు డైవర్శన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.