కడప: హోమ్ గార్డుల సేవలు అభినందనీయం, స్ఫూర్తిదాయకం

69చూసినవారు
కడప: హోమ్ గార్డుల సేవలు అభినందనీయం, స్ఫూర్తిదాయకం
పోలీసులతో పాటు సమానంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోమ్ గార్డుల సేవలు అభినందనీయం, స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్. పి అశోక్ కుమార్ కొనియాడారు. జిల్లాలోని హోమ్ గార్డ్స్ సిబ్బందికి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రెండు వారాలపాటు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు సందర్బంగా మంగళవారం డీ మొబిలైజేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్. పి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్