కడప జిల్లా లోని ఎస్జీటీ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ కార్యక్రమం శంకరాపురంలోని స్కౌట్ హాల్‌లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సీనియార్టీ లిస్టులో 351 నుంచి 850 వరకూ ఉన్నవారు తప్పనిసరిగా హాజరుకావాలని డీఈవో శంషుద్దీన్ ఈ సందర్భంగా సూచించారు. అవసరమైన పత్రాలను తీసుకురావాలని తెలిపారు.