కడప: ప్రసిద్ధ రంగస్థల కళాకారులకు సన్మానం

74చూసినవారు
కడప: ప్రసిద్ధ రంగస్థల కళాకారులకు సన్మానం
కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 16 జరుపుకునే తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా కడప జిల్లాకు చెందిన ప్రసిద్ధ రంగస్థల కళాకారులను సన్మానించినట్లు రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి తెలియజేశారు. కడప నగరంలోని పెన్షనర్స్ ఆఫీసులో మంగళవారం వైయస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రంగస్థల కళాకారులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్