కడప: బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: మాజీ డిప్యూటీ సీఎం

64చూసినవారు
కడప: బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: మాజీ డిప్యూటీ సీఎం
కడప శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా శనివారం కోరారు. కడప రిమ్స్ మార్చురీ వద్ద మృతదేహాలకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్