కడప: వక్ఫ్ బోర్డు అమెంబ్మెంట్ బిల్ 2025 రాజ్యాంగ వ్యతిరేకం

56చూసినవారు
కడప: వక్ఫ్ బోర్డు అమెంబ్మెంట్ బిల్ 2025 రాజ్యాంగ వ్యతిరేకం
వక్ఫ్ బోర్డు అమెంబ్మెంట్ బిల్ 2025 రాజ్యాంగ వ్యతిరేకం అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష అన్నారు. మంగళవారం కడప నగరంలో మాట్లాడుతూ ఆర్టికల్ 13, 14, 15, 21, 25, 26, 29, 30 300-A ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కలరాసారని అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వైసిపి తరుపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం అని 16 వ తేదీ దీనికి సంబంధించి హియరింగ్ కు వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్