వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతివ్వడం హేయమైన చర్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు మా ముస్లిం మైనార్టీల ఆస్తులని తెలిపారు.