కడప: వైవీయూలో ప్రపంచ కళా వేడుకలు

65చూసినవారు
కడప: వైవీయూలో ప్రపంచ కళా వేడుకలు
లలిత కల విభాగంలో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డ్ డావిన్సీ 574 వ జన్మదిన వేడుకలను మంగళవారం యోగి వేమన విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీ డీన్ గంగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ లియోనార్డ్ డావిన్సీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చిత్రకళా రంగంలో ఉన్న అత్యద్భుతమైన పటిమ కారణంగా ఇంజనీర్ గాను, శిల్పకారుడు, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడుగా రాణించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్