కడప: వైయస్సార్ ఆర్కిటెక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

52చూసినవారు
కడప: వైయస్సార్ ఆర్కిటెక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
వైఎస్ఆర్ ఆర్కిటెక్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అంటూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2020 నుంచి విశ్వవిద్యాలయం ఏర్పడిన సిఓఏ పర్మిషన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యంతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, రామాంజనేయులు, సుష్మ, సింధు, జగదీశ్, సందీప్, శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్