కమలాపురం: 35 సార్లు రక్తదానం చేసిన జూటూరు విజయ్

72చూసినవారు
కమలాపురం: 35 సార్లు రక్తదానం చేసిన జూటూరు విజయ్
రక్త దానం అనేది ప్రాణదానం లాంటిదని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్ లో సూపర్నెంట్ పెంచలయ్య రక్తదాత విజయ్ కుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికీ 35 సార్లు ఆపదలో ఉన్న వాళ్లకు రక్తం ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్