స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే

77చూసినవారు
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కమలాపురం మండలం వై. కొత్తపల్లె లో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు.
మండల ప్రజా పరిషత్ పాఠశాల,ఆదర్శ అంగన్వాడి కేంద్రం ప్రాంగణంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ శివ శంకర్ తల్లి పేరు మీద మొక్కలు నాటారు.భవిష్యత్ తరాలకు మొక్కల ప్రాధాన్యతను ఎమ్మెల్యే, కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఊపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్