మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు బుక్కన్న గారి గురువయ్య (వయసు 38) 2021 ఆగస్టు 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. ఆయన గురించి సమాచారం తెలిసినవారు 9121100608 నంబరుకు సమాచారం ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరుతున్నారన్నారు.