ఒంటిమిట్ట: విజయవాడకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

65చూసినవారు
ఒంటిమిట్ట: విజయవాడకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఒంటిమిట్ట నుంచి విజయవాడకు బయలుదేరారు. కడప విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడకు వెళ్లారు. కలెక్టర్ శ్రీధర్, డిఐజి కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు చంద్రబాబు దంపతులకు వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్