సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

71చూసినవారు
సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం వ్యాప్తంగా అక్టోబర్ 1 నుండి 31 వరకు
30 పోలీసుయాక్టు అమల్లో ఉంటుందని, సభలు, ర్యాలీలు, సమావేశాలకు పోలీసుల నుండి 24 గంటల ముందు అర్జీ ద్వారా అనుమతి తీసుకోవాలని జమ్మలమడుగు ఇంచార్జ్ డి. ఎస్. పి మురళి నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు, రాజకీయపార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని, విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్