ఓటర్ల సంక్షిప్త సవరణ 2025 జాబితాను సిద్ధం చేస్తున్నాం

70చూసినవారు
ఓటర్ల సంక్షిప్త సవరణ 2025 జాబితాను సిద్ధం చేస్తున్నాం
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2025 ను ఎలాంటి పెండింగ్ లేకుండా సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శివశంకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు వివరించారు. మంగళవారం అమరావతి నుంచి ఓటర్ల సర్వే ప్రక్రియ వంటి అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప జిల్లా నుండి కలెక్టర్ శివశంకర్, జెసి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్