పీటీఎం: పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీ: ప్రిన్సిపల్

66చూసినవారు
పీటీఎం: పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీ: ప్రిన్సిపల్
పీటీఎం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 5 నుంచి 20 వరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ శివకుమారి మంగళవారం తెలిపారు. ప్రవేశాల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు ఆన్లైన్లో 10 నుంచి 20 వరకు దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. గతంలో ప్రవేశ పరీక్ష రాయని విద్యార్థులకు పాఠశాల స్థాయిలో 24న నిర్వహిస్తారన్నారు. 25న జాబితా విడుదల చేస్తామన్నారు

సంబంధిత పోస్ట్