రాయచోటి పట్టణం పీసీఆర్ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన మంత్రివర్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి అధ్యక్షుడు పెడబల్లి శివారెడ్డి మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.