కడపలో పరిశ్రమల ఏర్పాటుకు వినతి

77చూసినవారు
కడపలో పరిశ్రమల ఏర్పాటుకు వినతి
కడప నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక దృష్టిసారించాలని కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి కోరారు. దీనిపై మంగళవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ను ఆయన కార్యాలయంలో కలసి నియోజకర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. మాధవి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. కడపలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్