పెండ్లిమర్రిలో చిరుజల్లులు

56చూసినవారు
పెండ్లిమర్రిలో చిరుజల్లులు
పెండ్లిమర్రిలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతంగా ఉండి ఉక్కపోతగా అనిపించిన వాతావరణం ఒక్కసారిగా వర్షంగా మారింది. ఈ వర్షంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించగా, రైతులు పంటలు వేయడానికి ఇది ఉపయోగపడుతుందన్న ఆశను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్