వాట్సాప్ ద్వారా విద్యుత్ సమస్యలకు పరిష్కారం

77చూసినవారు
వాట్సాప్ ద్వారా విద్యుత్ సమస్యలకు పరిష్కారం
ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సమస్యలకు వాట్సాప్ ద్వారా పరిష్కారం చూపుదామని కడప జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్. రమణ తెలిపారు. వాట్సప్ ద్వారా వాలిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బుధవారం విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్. రమణ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్