కడప బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

52చూసినవారు
కడప బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు
కడప నగరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ( గడ్డి బజార్ బాలాజీ ఆలయం) లో శనివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజామున నుండి ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ బట్టర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.

సంబంధిత పోస్ట్