టూ టౌన్ ప్రాంతంలో రౌడీ అల్లరి మూకల ఆటలను అరికట్టండి

81చూసినవారు
టూ టౌన్ ప్రాంతంలో రౌడీ అల్లరి మూకల ఆటలను అరికట్టండి
కడప నగరంలోని టూ టౌన్ ప్రాంతంలో రౌడీ అల్లరి మూకలను నివారించడంలో ఆ ప్రాంత పోలీసులు పూర్తిగా విఫలం చెందారని ప్రజలకు రక్షణ కల్పించలేని ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేయాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి మండి బజార్ వీధిలోని శారదా నిలయం స్కూల్ దగ్గర అల్లరి మూకలు చేసిన దాడిలో గాయపడిన చాను వారి కుమారుడు శంషావలిని రిమ్స్ లో పరామర్శించారు.

సంబంధిత పోస్ట్