కడప జిల్లాలో పోలీసు సిబ్బంది సస్పెన్షన్

70చూసినవారు
కడప జిల్లాలో పోలీసు సిబ్బంది సస్పెన్షన్
కడప జిల్లాలో నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలడంతో అట్లూరు, బద్వేలు స్టేషన్లలో పనిచేస్తున్న రామకృష్ణ, సుధాకర్లపై వేటు వేశారు. కడపలో ఉన్నతాధికారులను ధిక్కరించి, దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్