కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న టిడిపి అభ్యర్థులు

1043చూసినవారు
కడప నగరంలోని మౌలానా అబ్దుల్ కలాం అజాద్ యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రంలోకి కడప జిల్లా టిడిపి అభ్యర్థులు మంగళవారం ఉదయం చేరుకున్నారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి, టీడీపి ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్