కడపలో టీడీపీ నేతల సంబరాలు

53చూసినవారు
కడపలో టీడీపీ నేతల సంబరాలు
కూటమి పాలన ప్రారంభై ఏడాది పూర్తైన సందర్భంగా కడపలో టీడీపీ నాయకులు 'సుపరిపాలన మొదలై ఏడాది' పేరుతో గురువారం వేడుకలు నిర్వహించారు. కడప ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేస్తూ పెద్ద సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. 2029లోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్