తలపునూరు: గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

81చూసినవారు
తలపునూరు: గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
తలపునూరులోని గంగమ్మ ఆలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా, భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. మహిళలు చల్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ తరఫున తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్