కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై హడావుడి చేస్తున్నారు

83చూసినవారు
కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై హడావుడి చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై ఎక్కడ లేని హడావుడి చేస్తున్నారు అని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఏమీ చేయకపోయినా చేసినట్లు మభ్యపెట్టడం చంద్రబాబుకే చెల్లు అని ఇలాంటి ప్రచారాలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. ప్రజలు నిలదీసే సమయం వచ్చిందని, సూపర్ సిక్స్ లో ఏది నేరవేర్చారో చెప్పాలన్నారు. వైసిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్