కడపలో ఎన్డిఏ ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్

73చూసినవారు
కడపలో ఎన్డిఏ ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్
కడప జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ కటింగ్ చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డిలు కేక్ కట్ చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్