ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం: ఆర్ఎం

85చూసినవారు
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం: ఆర్ఎం
డయల్ యువర్ ఆర్ఎంకు వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని ఎపిఎస్ఆర్టిసి ఆర్ఎం గోపాల్ రెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఆర్ఎంకు 8 సమస్యలు వచ్చాయి. వీటిని పరిశీలించిన ఆయన సంబంధిత విభాగాల వారికి పరిష్కార నిమిత్తం పంపించారు. ఆర్ఎం మాట్లాడుతూ డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని ప్రజలు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధ్యా సాధ్యాలను బట్టి బస్సు సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్